top of page

జీవితం

  • Narayana Setty
  • May 2, 2014
  • 1 min read

జీవితం

ఆనందంగా..ఆరోగ్యవంతంగా ఆకర్షణీయంగా..అపురూపంగా ఉల్లాసంగా..ఉత్సాహంగా మానసికంగా...ఆహ్లాదకరంగా శారీరకంగా... ద్రుఢవంతంగా ధారుడ్యంగా ...బహుబలిగా సౌకుమార్యంగా..సుకుమారంగా...సున్నితంగా సరదగా..సరసంగా సంస్కారవంతంగా.. కొనసాగించాలి!!!

ఈ జీవితం పై విధంగా కొనసాగాడానికి మీ జీవన నౌక సమర్ధవంతంగా పయనం ఎలా సాగాలి అనే విషయాలని సవివరంగా తెలుసుకుందాం. మీ పయనం ఇక ప్రారంభించండి


 
 
 

Comments


bottom of page