top of page
ఆనంద యోగ 🧘 మాలిక 05
Yoga🧘♀️🧘♂️ is superior to conventional education to Keep Active, Stay Fit, Live Healthy, & Feel Young. 🍅 Yoga is not merely a form of execise, it is best self help treatment, an ancient spiritual discipline that is designed to prepare the mind and heart for the Divine. 🍅 It keeps you feeling youthful and full of vitality, and it teaches us to have compassion for our fellow human beings. 🍅 It works on every part of our life: Social, behavioural, ethical, moral, physic
ఆనంద యోగ 🧘♀️మాలిక 04
Trikona Asana Sadhana Keeps You Active, Stay Fit, Live Healthy & Feel Young. ♾️♾️♾️♾️♾️♾️♾️♾️ 🌱 Regular Yoga abhyas is the key to a balanced mind. It helps to bring calm, alert, and peaceful in your thoughts. 🌱 If you are feeling anxious, stressed, or overwhelmed, it's time to pay attention to your mental status. Tune in to the contents of your thoughts and notice their patterns. 🌱 Learn to practice of breathing like pranayama, consciously until you find stable ground ag
ఆనంద యోగ 🧘 మాలిక 03
Muladhara, the earth chakra Keep Active, Stay Fit, Live Healthy, & Feel Young ➿➿➿➿➿➿➿➿ 🍑 Muladhara, the base chakra, represents the earth, the denset of the five elements that make up our life. 🍑All living things need strong foundations. They cannot survive otherwise. Trees must have firm roots or they will fall in a storm. Humans need a solid base in order to take the first steps toward higher consciousness. 🍑 Our origin, our identity, and our heritage are all seeds plan
ఆనంద యోగ 🧘 మాలిక 02
Relaxation Keeps You Active, Stay Fit, Live Healthy & Feel Young. ➿➿➿➿➿➿➿➿ 🐦"Your body is your temple" It's your temple; it's your sweet little apartment or a big mansion as you want to look at it, your physical self is an essential part of vibrant, joyful life. Though you are most intelligent, creative person in the world, but if you're not feeling well in your body, you won't be able to do all that you wish to do. 🐦 It is hard to feel safe , relaxed, and comfortable in
జాగృతి మాలిక 42
సుకుమారం ఆ రోజుల్లో రోజువారి పనులు పూర్తిచేసుకొని స్నానానంతరం జడవేసుకొని, కొద్దిగా మొహానికి పౌడర్ అద్ది, కట్టు, బొట్టు, కాటుకలతో అద్దంలో 🪞తమ ముఖారవిందాన్ని చూసుకుంటూ తుదిమెరుగులతో మురిసిపోయేవారు. ఈ రోజుల్లో యువత మాటి మాటికీ అద్దంలో 🪞అదే పనిగా చూసుకుంటూ మురిసిపోవడం ఓ దినచర్యగా మారిపోయింది.. అలా చూస్తుంటే ఏమవుతుంది? అదే ముఖం సుకుమారమైనదిగా, అదే వర్చస్సు నాజూకుగా, ఆకర్షణీయమైన శరీరసౌష్టవంగా నిన్ను మోహంలో పడేస్తుంది.నెమ్మది నెమ్మదిగా మనస్సుకు నచ్చిన ఆ రూపం కోసం నీవు విపరీతమైన
జాగృతి మాలిక 41
ఆనందమే నీ ఆయుష్షు ఆనందంగా వుండేవాళ్ళు దీర్ఘకాలం జీవిస్తారు. దీర్ఘకాలం జీవించే వారు మంచి ఆరోగ్యం కలిగివుంటారు. ఆరోగ్యవంతులుగా వుండేవాళ్లు సంతోషభరిత జీవనవిధానం కలిగివుంటారు. సంతోషంతో ఉండేవారు క్రియాశీలక ఆలోచనలను కలిగివుంటారు. అవి వారు తీసుకునే ఆహారం, పనులు, ఆలోచనలలో నాణ్యతను కలిగి ఉంటాయి. ఆరోగ్యవంతులుగా వుండేవారి శరీరంలో ఆమం చాలా తక్కువస్థాయిలో ఉంటుంది. ఎవరిలో ఆమం ఎక్కువగా తయారవుతుందో వారు అనారోగ్యంతో తరచుగా వ్యాధులభారిన పడుతున్నారు. చరకుడు ‘మందాగ్ని జనితమామం రోగణాం కారణం పరమ
జాగృతి మాలిక 40
సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః..’ ఎదుటివాడికి🗣️ చెప్పమంటే ప్రతివాడూ వేదవ్యాసుడే, ప్రతివాడూ పరాశరుడే… వీరికి లక్ష్యం 🎯 నందుఅమితాసక్తి 🤞 లక్ష్యసాధనలో లేశమాత్రం లేకపోవడం, సిద్ధాంతం నందు వున్న ప్రీతి ఆచరణలో ఏ మాత్రం చూపించకపోవడం వీరి సహజ నైజం. తమకు తోచిందే ధర్మం, చూస్తున్నదే నిజం, తమకు లాభం కలిగించేదే ధర్మం అనే దృక్పథం కలిగివుంటారు. అంతులేని కోరికలను తీర్చుకోవడానికి వీరు దైవాన్ని ఒక ఉపకరణంగా భావిస్తారు. పనులు సజావుగా జరిగితే తమ ఇష్టదైవానికి పూజలు, అభిషేకాలు, వ్రతాలు చేస
జాగృతి మాలిక 39
గణితశాస్త్రంలో విశిష్ట సంఖ్య 1️⃣8️⃣ మన జీవితంలో ఆధ్యాత్మిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా మనం ఎరుకతో గమనిస్తే గణితసంఖ్య 18 కి గల విశేష ప్రాధాన్యతను గుర్తించవచ్చు. * పంచమ వేదం మహాభారతం లోని పర్వాలు 18 * వేద వాఙ్మయం 📚ప్రబోధించే పురాణాలు 18 * భగవద్గీతలో 📗అధ్యాయాలు 18 * ధర్మపరిరక్షణ 🎯 లక్ష్యంగా భారతసంగ్రామం జరిగిన రోజులు 18 * మహాభారత ⚔️యుద్ధంలో పాల్గొన్న సైనికులు 18 అక్షౌహిణీలు * దేవాలయంలో 🛕 దైవదర్శనానికి అధిరోహించవలసినవి 18 సోపానాలు * యజ్ఞంలో పాల్గొనే ఋత్విక్కులు 18 మ
జాగృతి మాలిక 38
లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే విధాత వ్రాసిన నుదుటిగీత తప్పించుకోవడం ఎవ్వరి వశంకాదు అనే నమ్మకం కొందరిది అయితే, మరికొందరు ఇది మూఢనమ్మకం , విధాతకు మన విధివ్రాతలు రాసేంత టైమ్ ఎక్కడవుంటుంది అని కౌంటర్లు వేస్తూవుంటారు. గతజన్మలలోని కర్మఫలాలు ఈ జన్మకి ప్రారబ్ధకర్మఫలాలవుతాయి. వాటి నుంచి ఎదురయ్యే కష్టాలను, దుఃఖాలను, పేదరికంను, అనారోగ్యాలను,వేదనలను ఈ జీవనప్రయానంలో అనుభవించి తీరాల్సిందే…ఇవి లేని జీవితం ఊహించలేము… ఈ లోకంలో కష్టాలు, ఇతిబాధలు, విధివ్రాతల నుంచి ఎవరు తప్పించుకోలేరు అన
జాగృతి మాలిక 37
జీవితం అతి దుర్లభం అయిన ఈ మానవజన్మ అప్రమేయుడు, సర్వేశ్వరుడు అయిన పరమాత్మ మనకు ఎన్నోజన్మల నిరీక్షణ ఫలంగా ప్రసాదించిన అపురూప కానుక! అవ్యక్తం, అచింత్యం నుంచి ఈ జన్మ తీసుకుని శిశువుగా జీవితం ప్రారంభించి అమ్మ నాన్నల ప్రేమామృతం గ్రోలుతూ బాల్యం,కౌమారం,యవ్వన దశలను దాటుకుంటూ యుక్త వయస్సులో జీవితభాగస్వామితో వివాహబంధంతో అగ్ని 🔥 సాక్షిగా ఒక్కటి అవుతాం. వైవాహిక జీవితమధురిమలను పరస్పర అనురాగంతో ఆస్వాదిస్తూ, వంశాభివృద్ధిని ఆకాంక్షిస్తూ పిల్లలను కనడం వారికి ప్రేమ, ఆప్యాయతలతో పెంచి పోషించి ప
Blog
Yoga isn't just a practice, it's a way of life
bottom of page
